లోపలి మనిషి 3
lopali Manishi 3
Kalluri Bhaskaram
ప్రసార మాధ్యమాలైన వార్తాపత్రికలు, టీవీ ఛానల్స్ తమ టర్నోవర్ పెంచుకోడానికి ఒకరి జీవితాన్ని లోతుల్లోంచి అనగా వారి వ్యక్తిగత విషయాల్ని కూడా చేర్చి రాస్తారు.ఈ సూత్రానికి ఎవరూ మినహాయింపు కాదు బ్రిటిష్ రాణి అయినా సరే. ఒకప్పటి ముఖ్యమంత్రులైన చౌదరి, మహేంద్రనాథ్ (ఈ పుస్తకం లోని పేర్లు) ల వ్యక్తిగత జీవితాన్ని గురించి వర్ణిస్తూ అప్పటి పత్రికలు చేసిన ప్రచారాలు, మహేంద్రనాథ్ ను ఓడించి ముఖ్యమంత్రి అయినా చౌదరి తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంలో తాను ప్రతి వ్యక్తిని పరిశీలించిన తీరు ఇంకా మరెన్నో వినండి.
...