లోపలి మనిషి 4
Lopali Manishi 4
Kalluri Bhaskaram
చౌదరి ముఖ్యమంత్రి అయిన తరువాత మంత్రి వర్గాన్ని రూపొందించిన అతను, తాను చేసిన పరిశీలనలో ఆనంద్,శేఖర్లను మంత్రులుగా ఎందుకు చేర్చారో వివరించారు. ఈ భాగంలో దొరల దగ్గర, దొరసానుల దగ్గర పని చేసే దాసీ వారి జీవితం గూర్చి, బానిసలుగా ఉన్న స్థాయి నుంచి ఆనంద్ ప్రత్యర్థి శేఖర్ మంత్రిగా ఎదిగిన తీరు, ఆనంద్ కు చౌదరికి భూసంస్కరణల విషయం పై జరిగిన చర్చలను గురించి వినండి.
...