లోపలి మనిషి 6
Lopali Manishi 6
Kalluri Bhaskaram
ఒక సమూహానికి నాయకుడు ఆయువు పట్టు లాంటివాడు. అతని ఆలోచనలను, చుట్టూ ఉన్నవారి అభిప్రాయలనూ క్రోడీకరించి ఆ వ్యవస్థను ముందుకు నడపడం అతని బాధ్యత. కానీ నాయకుడే లేకపోతే ఆ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఈ భాగంలో నెహ్రూ అస్తమయం తో చెలరేగిన అస్థవ్యస్థత, ఒకరి అభిప్రాయాన్ని ఒకరు ఎత్తి చూపడం, ఎద్దేవా చేయడం గూర్చి, నాయక లేమి వల్ల దేశంలో జరుగుతున్న విపత్కర పరిస్థితులను తలచుకుని బాధపడే ఆనంద్ స్వగతం 'నాయకుని అస్తమయం' లో, పాకిస్థాన్ తో యుద్ధంను 'యుద్ధం - ముగింపు' లో, ఇంకా కొత్త ప్రధాని ఎలా నియమింపబడ్డారో వినండి.
...