లోపలి మనిషి 9
Lopali Manishi 9
Kalluri Bhaskaram
నెహ్రూ యొక్క అస్తమయం అనంతరం ప్రధాని అయిన ఇందిర యొక్క నాయకత్వాన్ని ఇష్టపడని వాళ్ళు, ఆమె బంగ్లాదేశ్ పై సాధించిన ఘన విజయంతో మిన్నకున్నారు.
నెహ్రూ యొక్క రాజనీతి ని, ఇందిర యొక్క నిర్ణయాలను, ఆమె ఆలోచనల్లోని లోతుల్ని కూలంకుషంగా ఆనంద్, అరుణకు వివరించిన తీరు 'మరో విజయం"లో; చౌదరి విజయానికి కారణమైన ఆనంద్ యొక్క ఆలోచనల్ని వ్యతిరేక భావంతో చూపించి, ఆనంద్ పై విముఖత కలిగేలా శేఖర్ జరిపిన చర్చ 'పదవి ఉంటుందా? ఊడుతుందా?' లో, ఆనంద్ అనూహ్యంగా ముఖ్యమంత్రి అవడంతో అతను ఎదుర్కొన్న సమస్యలను ఈ భాగంలో వినండి.
...