Maareecha Maargam
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

మారీచమార్గం

Maareecha Maargam

Palanki Sathya

మనం పుట్టి పెరిగిన ఊరిలో కాక వేరొక చోట ఉద్యోగరీత్యా ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుందో కదా! మరి దేశం కానీ దేశం, భాషా, వాతావరణం, జీవన విధానం ఇలా అన్నీ వేరైనా చోట జీవించాల్సి వస్తే ఎలా ఉంటుందో ఊహించటమే కష్టం. అమెరికాలో గడపడానికో, లండన్లో చదువుకోడానికో వెళ్ళి, ఈనాడు ప్రజలు ఖండాంతరాలు దాటి అక్కడి వాతావరణానికి అలవాటుపడిపోతున్నారు. అక్కడే ఉండిపోతున్నారు. కానీ ఈ నవలలో కథానాయకుని పూర్వీకులు (తాతల తాతలు) బోలెడు డబ్బులిస్తానంటే వలసలు వెళ్లారు. అక్కడి వాస్తవాలు గ్రహించలేక, భవిష్యత్తును అంచనా వేయలేక, వారి ఆప్తులను తలచుకుంటూ ఎంతో శ్రమకోర్చి, నానాకష్టాలు పడి జీవనం సాగించారు. అక్కడి, అప్పటి వారి కష్టాలను కళ్ళ ఎదుట కనిపించేలా వర్ణించారు సత్యగారు. వారు పడిన ఆ బాధని ఈ నవలలో వినండి.
This Translation Was Generated by AI:- It's hard enough to live away from the town we grew up in for a job, isn't it? Imagine having to live in a place with a completely different country, language, climate, and lifestyle. Today, people are crossing continents to live in America or study in London, and they're adapting to those environments. But in this novel, the protagonist's ancestors migrated for a lot of money. Unable to understand the realities of that place, unable to predict the future, they missed their loved ones and endured great hardships. Sathyamurthy has vividly described their struggles. Listen to the suffering they endured in this novel.
Price in App
149
Chapters / Episodes
19
Rating
5.00
Duration
4:1:17
Year Released
2024
Presented by
Lakshmi Prabha
Publisher
Dasubhashitam
Language
Telugu