మహాభారతంలో భీమసేనుడు
Mahabharatamlo Bheemasenudu
Gopika Prasad
మహాభారతంలో భీమసేనుని పాత్ర వైశిష్ట్యాన్ని సమగ్రంగా ఆవిష్కరింపజేసిన గ్రంధం ‘భాగవత తాత్పర్య నిర్ణయ’. కన్నడ మూలం డాక్టర్ వ్యాసనకరె ప్రభంజనాచార్య. తెలుగు సేత శ్రీమతి గోపికా ప్రసాద్. సరళీకరణ, శ్రవణానువాదం కొండూరు తులసీదాస్.
Bhimasena' is a unique and distinct character in the Indian Epic Mahabharata. This character is vividly brought out by Smt.P.Gopika Prasad. The book was originally written by Dr.Vyasanakare Prabhanjanacharya in Kannada.