మనసున్న మనుషులు
Manasunna Manushulu
Sarada Srinivasan
భార్యాభర్తల సంబంధానికి పునాది స్నేహం. ఇద్దరి మధ్య ఏ దాపరికాలు లేక, ఒకరి కోసం ఒకరు అనుకునే విధంగా ఉంటేనే అది అందంగా ,ఆనందంగా ఉంటుంది. పెద్దల బలవంతంమీద మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు ఆనంద్ సుజాతని. అతనితో విడిపోయి తనకు నచ్చినట్లు జీవిస్తుంది సుజాత. అత్తారింట్లో నానా కష్టాలు పడి పుట్టింట ఆదరించబడక అనుకోకుండా అతి భయంకర పరిస్థితులలో సుజాతకి దగ్గరవుతుంది రుక్మిణి. చదువుపై తనకున్న తపనని గ్రహించిన సుజాత,ఎలీషా గారు రుక్మిణి జీవితంలో స్థిరపడేందుకు ఎలా కారణమైనారు?రుక్మిణి ఎలా స్థిరపడింది?ఎలీషా గారు ఎవరు? రుక్మిణి తీసుకున్న నిర్ణయం ఏంటి? శారదాశ్రీనివాసన్ గారు రాసిన "మనసున్న మనుషులు "లో వినండి.
https://www.telugubooks.in/products/manasunna-manushulu