Mangala Harathulu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

మంగళ హారతులు

Mangala Harathulu

Telikicherla Kandadai Seetamma

మంగళ హారతి! తెలుగింట్లో శుభకార్యాలు జరిగినప్పుడు మంగళ హారతులు పాడడం సంప్రదాయం. పూజైనా, వ్రతమైనా, పెళ్ళైనా, ఆఖరికి పుట్టిన రోజైనా చివరగా మంగళ హారతి తప్పనిసరి. సంగీత కచేరి కూడా మంగళంతో ముగిస్తారుకదా! ఆ సమయంలో ఆహూతులలో హారతులు బాగా పాడగలిగిన వాళ్ళ కోసం అందరు చూస్తారు. కాస్త పాడగలిగిన వారు కూడా, నాలుగు మంగళ హారతులు తెలిస్తే బాగుండు అనుకుంటారు. అటువంటి వారి కోసం, అజంతా ఆర్ట్స్ అకాడమీ వారు, నవరాత్రుల సందర్భంగా ఈ మంగళ హారతులు సమర్పిస్తున్నారు. ఒకటి రెండు చరణలతో, సులువైన తెలుగు భాషలో, అందమైన రాగాలలో కూర్చిన ఈ మంగళ హారతులు నేర్చుకుని ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఆశిస్తాము.
Ajanta Arts Academy presents 9 Mangala Haratulu on the occasion of Navaratri. While the songs are mellifluous and make for a great listening, the idea behind this project is to give Telugu people Harati songs with simple lyrics set to beautiful raagas, so they can be sung by all at Telugu functions that typically end with Mangala Harathulu.
Price in App
0
Chapters / Episodes
9
Rating
5.00
Duration
00:18:47
Year Released
2018
Presented by
Madabhushi Jayasree, Vani Nallan Chakravarthi, Sreedevi Nallan Chakravarthi, UshaRani Nallan Chakravarthula, Sasikala Swamy Vedala, Soujanya Madabhushi, Harini Panguluri and Bindu Krishnan
Publisher
Ajanta Arts Academy
Language
Telugu