మాతృబంధం
Matrubandham
Indraganti Janaki Baala
ప్రతీ స్త్రీ కి వివాహం ఒక బలమైన బంధాన్ని చేకూర్చుతుంది. పిల్లలు పుట్టిన తరువాత ఆ బంధం మరింత బలపడుతుంది. ఒకసారి పెళ్ళైన స్త్రీ కి అనుకోని పరిస్థితుల వల్ల మరోసారి పెళ్లి చేస్తే ఆ కొత్త బంధంలో తన మనసుని పెనవేసుకోవడానికి ఎంతో సంఘర్షణకి లోనవుతుంది. అలాంటి పరిస్థితులలో ఉన్న అనుపమ తన మొదటి భర్తవల్ల కలిగిన సంతానాన్ని ఏంచేసింది? రెండో భర్త ఆ సంతానాన్ని ఆదరంగా చూడకపోవడం చేత ఆమె ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుందో జానకీబాల గారు రచించిన "మాతృబంధం" అనే మనసుకు హత్తుకునే ఈ నవలను వినండి మీ దాసుభాషితం లో.
Image Source.
https://www.pexels.com/photo/gray-scale-photo-of-a-pregnant-woman-46207/