మొగలిరేకులు
Mogalirekulu
Sreeramana
చిన్న చిన్న వ్యాసాలు, శీర్షికలు రాయడం అంటే చాలా సులువు అనుకుంటాం కానీ మన ప్రపంచంలో జరిగే విషయాల్ని ప్రజలందరి దృష్టికి తీసుకురావాలంటే అది అంత సులువైన పని కాదు. రాజకీయానాయకులకి చెప్పాలనుకున్న విషయమైనా, ప్రపంచంలో జరిగే వింతలైనా, భార్యాభర్తల మధ్యన తగాదాలని హస్యంగా చెప్పాలన్నా, హృదయం ద్రవించే సంఘటనలైనా .. ఇలా ప్రతీ విషయాన్ని మన మెదళ్ళ లోకి చాలా కొన్ని పదాలతో ఎక్కించేస్తారు శీర్షికలు వ్రాసేవారు. “మొదటి పేజి” లోనివేకాక మరిన్ని ఈ “మొగలిరేకుల్లో” విందాం.
Note : This is Translated by AI Writing small captions, titles may seem easy, but if we want to present the topics that happen in our world to everyone's attention, it is not an easy task. Whether it is a matter to be conveyed to political leaders or something extraordinary happening in the world, whether it is humorously narrating the conflicts between spouses or heart-melting incidents... in this way, every subject can be presented with a few words in our minds. You heard some in "First Page" . Now listen some more in "Mogalirekulu".