ముగ్గురు కొలంబస్ లు
Mugguru Columbuslu
Somaraju Suseela
మనం ఎంతో అపురూపంగా పెంచుకున్న పిల్లలు చదువులు, ఉద్యోగాల పేరుతో ప్రపంచంలోని వేరే దేశాలకు వలసలు వెళ్లిపోతున్నారు. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం తింటున్నారు, వారి జీవన విధానం ఏమిటి అనే ఆలోచనలో ఇక్కడి పెద్దవాళ్ళు ఉంటారు. అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా కొన్ని కొన్ని మార్పులతో అక్కడి పరిస్థితులు, వాతావరణం అన్నీ ఒకేలాగా ఉంటాయి అని సుశీలగారు తన కథలతో చెప్పారు. అంత పెద్ద పారిశ్రామికవేత్త అయినా సరే తన మనసులో ఉండే చిన్నపిల్లల నాటి కోరికలు తీర్చుకునే విధానం, ఆమెకు తోచనప్పుడు ఆమె మార్కెట్ కి వెళ్ళి కూరలుకొనడం, స్నేహితురాలి ఇంటి పెళ్లికెళ్ళి బలైపోవడం మనకు ఎంతో నవ్వు తెప్పిస్తాయి. మనసుకు హాయిని కలిగించే ఈ కథలను వినండి.
This Translation was Generated by AI:- The children we have raised so lovingly are now migrating to other countries around the world in the name of education and jobs. The elders here often wonder how they are doing, what they are eating, and what their lifestyle is like. Whether it is America or Australia, Sushila has explained through her stories that the conditions and environment there are almost the same with some differences. Despite being such a large industrialist, the way she fulfills her childhood desires, like going to the market to buy vegetables when she can't figure out what to do, or attending a friend's wedding and getting drunk, brings us much laughter. Listen to these heartwarming stories that bring peace to the soul.