నాలుగార్లు 1
Nalugarlu 1
Raavi Sastri
సమాజం, సాహిత్యం రాజకీయాలకి వెలుపల ఉండవు. రాజకీయాల్లో కలిసిపోయే ఉంటాయి. ఈ మురుగు నీటి నుంచి సామజిక జీవిత స్వచ్ఛ జలాల్లోకి సాహిత్యాన్ని మళ్లించారు రావిశాస్త్రి గారు. వీరు పంద్రాగస్తు పండగలో బండారాన్ని బయటపెట్టారు. సామాన్యుని వెతలని, గాధలని, బాధల్ని, ఆశల్ని, నిరాశల్ని, అక్షరబద్దం చేసారు. రవిశాస్త్రి గారి రచనలనిండా సమాజ హృదయం ఉంటుంది. ఆయన సిసలైన ప్రజారచయిత. ముత్యాలమ్మ, పోలమ్మ, గురయ్యా, అప్పారావు ఇలాంటి సామాన్య పేర్లతో వారిచే సంజలో జరిగే అన్యాయాలను విశదీకరించారు. ఆనాటి రాజకీయ కుట్రలను , ప్రభుత్వం పొందిన లబ్దిని గూర్చి వినండి.
Image : https://unsplash.com/photos/NikDCFr-WFM