నాలుగార్లు 2
Nalugarlu 2
Raavi Sastri
రావిశాస్త్రి గారు వృత్తి రీత్యానే కాక వారి కథల్లో కూడా న్యాయవాదే. నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున వాదించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో,అట్టడుగు వర్గాల భాషలో,సొగసుగా, ప్రతిభావంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకుని పోయేలా పదునైన రచనలు చేశారు. ఆయన వారికి ఇచ్చిన అవార్డులు, పురస్కారాలను తిరస్కరించారు. ఆంధ్రలో మద్యపాన నిషేధ చట్టం తెచ్చి పెట్టిన అనేక విపరిణామాలను చిత్రిస్తూ ఆయన అద్భుతంగా రాసిన ఈ కథలు తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించి అందరిని ఆలోచింపచేశాయి.
https://unsplash.com/photos/NikDCFr-WFM