Nadiche Devudu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

నడిచే దేవుడు

Nadiche Devudu

Nilamraju Venkata Seshayya

ఆధునిక భారతదేశాన్ని ఆధ్యాత్మికత, అద్వైతం వైపు నడిపిన విశ్వ గురువు శ్రీ ఆదిశంకరులు భారతదేశంలో స్థాపించిన పీఠాలలో ప్రసిద్ధి చెందిన కంచి కామ కోటి పీఠాధిపతులుగా, గురు పరంపరలో ఉన్న వారిలో నడిచే దేవుడుగా, ఆది శంకరుల అంశగా కీర్తించిబడిన వారు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు. ప్రముఖ పీఠాధిపతిగా ఉన్న వారు సామాన్య జనంపై చూపించిన కరుణ, అడుగడుగునా వారిని నమ్ముకున్న వారిని కాపాడే తీరు మాత్రమే కాక స్వాతంత్ర్య పూర్వపు భారత రాజకీయాల్లో వారు సూచించిన సలహాలు ఇవన్నీ నీలంరాజు వేంకట శేషయ్యగారు వివరించిన తీరు ఆచార్యుల వారిని మనముందు నిలబెడుతుంది.
This Translation was Generated by AI :- Jagadguru Sri Chandrasekharendra Saraswati Mahaswamiji, also known as the Sage of Kanchi or Mahaperiyavar ("the great elder"), was the 68th Jagadguru Peethadhipati of the Kanchi Kamakoti Peetham, one of the most prominent Hindu monastic institutions in India. He is revered as a direct incarnation of Adi Shankara, the founder of Advaita Vedanta philosophy. Born Swaminathan Shasthri in 1894, Sri Chandrasekharendra Saraswati ascended the Kanchi Kamakoti Peetham at a young age, assuming the mantle of spiritual leadership for millions of Hindus worldwide. His life was a testament to the ideals of compassion, selflessness, and unwavering devotion to God. Nilamraju Venkataseshayya's insightful writings vividly portray the profound impact Sri Chandrasekharendra Saraswati Swamiji had on the lives of countless individuals. His extraordinary kindness and unwavering guidance extended far beyond the realm of spirituality, touching upon the political landscape of pre-independence India.
Price in App
149
Chapters / Episodes
76
Rating
5.00
Duration
Year Released
2024
Presented by
Pavan Kumar Sistla
Publisher
Dasubhashitam
Language
Telugu