నాహం కర్తా. హరిః కర్త.
Naham Karta Harih Karta
PVRK Prasad
తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ కార్యనిర్వహణాధికారి, కీర్తి శేషులు శ్రీ పీవీఆర్కే ప్రసాద్ గారు, ఆయన జీవితంలో... 'ఏమిటిది? ఎందుకు ఇలా అయింది? ఇది నాహం కర్తా, హరిః కర్తా' అనుకున్న సందర్భాలు అనేకం. వాటిల్లో ముఖ్యమైనవి, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా ఉన్నప్పుడు అనుభవైక్యమైనటువంటి అద్భుత సంఘటనలను ఆవిష్కరించే పుస్తకం, ఆయన రచించిన 'నాహం కర్త హరిః కర్తా'. ఆ పుస్తకం శ్రవణ రూపం ఇప్పుడు దాసుభాషితం అప్ లో వినండి.
Late Sri PVRK Prasad, a former IAS officer, recounts his many experiences while serving as Executive Officer of Tirumala Tirupati Devasthanams that pointed to a divine intervention and made him think, ‘Naham Kartha, Harih Kartha’. You can now listen to this popular book.