నాలుగో ఎకరం
Nalugo Ekaram
Sriramana
దేశానికీ పల్లెలు పట్టుకొమ్మలు అంటారు. ఆ పల్లెలు పచ్చటి పొలాలతో, పాడి తో ఎంతో అందంగా ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతీ చోటా ఫ్యాక్టరీలు , ఇళ్ళు, కాలేజీలు అని వాటి అందాన్ని మన ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాం. పంటల్ని మన కళ్లకు ఆనందాన్ని కలిగేట్టు, మనం సంతృప్తిగా కడుపు నిండా అన్నం తినేందుకు ఆ రైతులు పడే కష్టం, అతనికి ఆ పల్లెతో, ఆ పాడి తో ఉండే అనుబంధం, వారు వాడే ప్రతి వస్తువు యొక్క ఉపయోగం, తయారీ వాటి గురించి ఈ 'నాలుగు ఎకరం' లో వినండి.
Image : https://unsplash.com/photos/sYffw0LNr7s