నన్ను గురించి కథ రాయవూ!
Nannu Gurinchi Katha Rayavoo!
Buchhi Babu
ఒక ముగ్గురి స్నేహితులలో ఒకరిని తనను గురించి కథరాయమని అడిగిన బుచ్చిలక్ష్మి 2 సార్లు చనిపోయే ప్రయత్నం చేస్తుంది. కావాలనే పగటి పూట తనను అందరూ రక్షించేలా ఆత్మహత్యకు పూనుకుంటుంది. అతని భర్త ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నా అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా చేస్తుంది?ఎవరి గురించి ఈ కథను రాశారు? ఇవన్నీ ఈ కథా సంపుటిలో తెలుసుకుందాం.
...