నోస్టాల్జియా 1
Nostalgia 1
Potturi Vijayalakshmi
శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు హాస్యనవలా రచయిత్రిగా అందరికీ సుపరిచితులు.
వీరు వ్రాసిన నవలలను చిత్రాలుగా కూడా రూపొందించారు. విజయలక్ష్మిగారు వారి అనుభవంలోని సన్నివేశాలను కథల రూపంలో రచించారు. పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలలో ఆనాటి అమ్మమ్మలు, నాన్నమ్మలు -ఈ తరం వారు ఉపయోగించే సాంకేతిక సాధనాలను వాడడంలో కనబరచే సంకోచాలను, అమాయకతిప్పలను సునిశిత హాస్యంతో మనకు పరిచయం చేశారు. అదేవిధంగా ఈ కథలలో అమ్మమ్మగారు వివరించే కాశీయాత్ర, హిందీ పాటలు, దీపావళి, చిన్న తెలుగు మాష్టారు .... మొదలైన వాటిలో ఆమె పండించిన హాస్యాన్ని "దాసుభాషితం" శ్రవణానువాదం చేసి మీకోసం వడ్డిస్తోంది. మరిక ఆలస్యం చేయకుండా ఈ విందు ఆస్వాదించండి.
Smt. Potturi Vijayalakshmi is a master at converting life's experiences into humorous short stories. Her book 'Nostalgia' is one of her most popular books.
Dasubhashitam is bringing it in 2 parts of which this is the first one.