Paakudu Raallu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

పాకుడు రాళ్లు

Paakudu Raallu

Ravuri Bharadwaja

నిలువ నీళ్ళలో ఒడ్డుకు దగ్గరగా కనబడీ కనబడకుండా ఉన్న బండరాళ్ల మీద పాచి పేరుకుని ఉంటుంది. సూర్యకిరణాల వెలుగు పడ్డప్పుడు ఆ పాచి తళతళా మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ నీళ్ళలో చిన్న చిన్న చేపల్ని పడదామని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ రాళ్ళ మీద పాదాలు పెట్టీ పెట్టటంతోటే జారి నీళ్ళలో పడటం సహజం. సమాజంలో ఇలాంటి పాకుడు రాళ్ళ లాంటి సందర్భాలు అనేకం. దాని ఒక వికృత రూపమే నిస్సహాయులైన స్త్రీలు గత్యంతరం లేని స్థితిలో సినిమా రంగంలో ఎదుర్కొంటున్న ‘కాస్టింగ్ కౌచ్’ అనే సామాజిక దుస్థితి. సినిమా రంగం మీద బాగా అవగాహన ఉన్న రచయిత ఆ రంగాన్నే వస్తువుగా తీసుకుని నవలీకరించిన సందర్భం ఈ పాకుడురాళ్ళు. డాక్టర్ రావూరి భరద్వాజ జీవన పోరాట గమనాన్ని, సమగ్ర సాహితీ మూర్తిమత్వాన్ని ఆవిష్కరించే నవల ‘పాకుడురాళ్ళు’ను ‘దాసుభాషితం’ ప్రప్రధమంగా శ్రవణ రూపంలో అందిస్తున్నది. వినండి ‘పాకుడురాళ్ళు’ నవల. రచన డాక్టర్ రావూరి భరద్వాజ. శ్రవణానువాదం, గళం: కొండూరు తులసీదాస్.
In this novel, Mr. Bharadwaja depicted how Mangamma, an orphan girl, turned into Manjari, a top rank film heroine by virtue of her beauty and acting skills. “It is based on some real life incidents of a top grade heroine of yesteryears. In those days, she was close to me and my family as well and shared many incidents of her life with me,” he recalled. “The journey of Manjari from rags to riches is an inspiring one. In one of the scenes in ‘Pakudu Rallu,’ Manjari meets Hollywood top actress Marlin Manro and shares many of her thoughts on life behind the screen. “The heroine who shared her experiences with me was a fan of Manro. She felt that her life was more or less that of the Hollywood actress. Meeting Manro at least once was the unfulfilled desire of the Telugu heroine. From this, I have woven the scene in which two top heroines from the east and west had a conversation from the bottom of their hearts,” Mr. Bharadwaja explained.
Price in App
449
Chapters / Episodes
55
Rating
4.50
Duration
18.15.02
Year Released
2018
Presented by
Tulasidas Konduru
Publisher
Dasubhashitam
Language
Telugu