పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా
Panditha Parameswarasastri Veelunamaa
Gopichand
తాను ఎంతో ఆచారాలు పాటిస్తున్నా, ఎన్నో శాస్త్రాలు చదివినా, పండితుడైనా ఏదో ఒక చోట ఒకానొక సందర్భంలో తప్పుచేస్తాడు ఎంతటివాడైనా. పరమేశ్వరశాస్త్రి కూడా తాను చేసిన తప్పు సరిదిద్దుకోడానికి ప్రయత్నిస్తాడు. తాను అతిధిగా వెళ్లిన స్కూల్ లోని ఒక పాపని చూసి ముచ్చటపడి, అనాథ అయిన ఆ పాపను (సుజాత) పెంచుకుంటాడు. సుజాత పెద్దదై కులాంతర వివాహం చేసుకుంటుంది. అది సహించలేని అతను ఆమెను ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. కానీ అతని చివరి రోజుల్లో అతని ఆస్తిని సుజాతకు అతని భర్తకు రాస్తూ తాను చేసిన తప్పును చెబుతూ వీలునామా రాస్తాడు. పరమేశ్వరశాస్త్రి చేసిన తప్పేంటి? సుజాతని ఎందుకు పెంచుకున్నాడు? వినండి.
Image : https://unsplash.com/photos/mk7D-4UCfmg