ప్రజ్ఞా ప్రభాకరం
Prajna Prabhakaram
Veturi Prabhakara Sastri
ఒకప్పటి మేటి రచయిత, సంస్కృతాంధ్ర పండితుడు అయిన శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ఆత్మకథను విందాం. జీవితంలోని చిన్న చిన్న విఫలతలకు కూకా ఆవేదనకు గురై మానసిక ఆరోగ్య కేంద్రాలలో చికిత్స పొందున్న వారిని చూస్తూనే ఉంటాం. ప్రభాకరుల ఆత్మకథలో వారు పడిన కష్టాలు, వారు ప్రయాణం చేస్తున్న బండి ప్రమాదానికి గురైనప్పుడు వారి పరిస్థితి విని మనం అబ్బురపడతాం. మహనీయుల జీవితగాధలు మనకు జీవితం లో ఎంత స్థైర్యంగా ఉండాలో నేర్పుతాయి. వీరి ఆత్మకథలో నాడీ శాస్త్రాన్ని గురించి, యోగ శాస్త్ర విధానంలో చికిత్సను గూర్చి వినండి.
Image : https://unsplash.com/photos/HH4WBGNyltc