Prema Kathalu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

ప్రేమ కథలు

Prema Kathalu

C. Mrunalini

తన రచనలతో మనలో ఆలోచనా విధానాన్ని రేకెత్తించడమేకాక, ప్రతీ కథలో ఒక విషయాన్ని తెలుసుకునేలా తన రచన సాగించారు మృణాళినిగారు . ఈ ప్రేమ కథలు అందరి జీవితాల్లో జరిగిన సంఘటనల్లా ఉంటాయి. వయసులో ఉన్నప్పుడు ప్రతీఒక్కరు ఒక్కో మనిషిని తన భావాలకి, పద్ధతులకు, ఆలోచనలకు సరిపడేలా ఉండే వారిని ఇష్టపడడం, వారితో తన జీవితం పంచుకోవాలనుకోవడం జరుగుతుంది. కానీ చాలా మందికి అవి ఊహల్లోనే మిగిలిపోతాయి. చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్ళు కొన్నేళ్ల తరువాత విడిపోతారు. ఎందుకు? అసలు ప్రేమంటే ఏమిటి? తన చుట్టూ ఉన్న వ్యక్తులలో తనను నిజంగా ప్రేమించే వ్యక్తి ఎవరు? ఎలాంటివారిని ప్రేమించాలి ? అసలు ఎందుకు ప్రేమించాలి ? ఇలాంటి చాలా ప్రశ్నలకు బదులు ఈ ప్రేమ కథలు.
...
Price in App
269
Chapters / Episodes
14
Rating
5.00
Duration
2:26:56
Year Released
2023
Presented by
Sandhya Devaki
Publisher
Dasubhashitam
Language
Telugu