పునర్జన్మ
Punarjanma
Palanki Sathya
మన చేతిలో ఉన్న చరవాణితో ఎన్నో వింతలు చేయవచ్చు. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడొస్తున్న టెక్నాలజీ వల్ల ఎన్నో ఉపయోగాలు, నష్టాలు కూడా ఉన్నాయి. భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు, పిల్లల్ని అందరినీ సరైన మార్గంలో నడిపించడానికి వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురుకోవడానికి కూడా వెనుకాడరు. అలాంటి వృత్తిలో ఉండి ఒక విద్యార్ధిని వల్ల నష్టపోయి, తన కుటుంబ సహకారంతో మరలా తన జీవితాన్ని ఆనందమయం చేసుకున్న ఒక ఉపాధ్యాయురాలి జీవితం ఎలా మలుపు తిరిగిందో వినండి.
This Translation was Generated by AI :- With the smartphone in our hands, we can do many wonders and learn many new things. The technology that is coming now has many uses and disadvantages. Those in the teaching profession, who are responsible for shaping the future citizens of India, do not hesitate to face many hardships in their lives in order to guide all children on the right path. Listen to how the life of a teacher who was in such a profession and suffered a loss due to a student, but with the help of her family, made her life happy again.