పున్నాగపూలు 2
Punnagapoolu 2
Jalandhara
ప్రేమ పేరుతో ఎందరో అమాయకపు ఆడపిల్లలు బలైపోతున్నారు. రాణి కూడా తన ఇంటి వాతావరణానికి ఇమడలేక, ప్రేమకోసం తపించి, చివరికి ఒకరి చేతిలో దారుణంగా మోసపోగా, ఆమెకు G.K. హాస్పిటల్లో దొరికిన సాంత్వన ఏమిటో, ప్రేమని అందరికి పంచుతూ మంచి ఇల్లాలుగా తన చక్కటి ప్రపంచంలో హాయిగా ఉన్న కాంతం జీవితంలో జరిగిన విపరీతమైన మార్పులు ఏమిటో, ప్రతి ఆడపిల్ల ఇలాంటివాడే భర్తగా ఉండాలి అనుకునే అందమైన, మేధావి అయిన రామకృష్ణను, ప్రాణంగా ప్రేమించే అతని భార్య ఎందుకు వదిలేసింది? డ్రగ్స్ కోసం పరితపించే స్వప్న, రాధ కోసం తనను తాను మార్చుకున్న తీరు, వీటితో బాటు అందరి అభిమానాన్ని చూరగొని, G.K. హాస్పిటల్ నిర్వహించే కృష్ణ మనసులో తనకున్న స్థానం తెలుసుకున్న రాధ తన మార్గాన్ని, జీవితాన్ని ఎలా మార్చుకుందో వినండి.
...