Raavi Kondala Rao Kathalu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

రావి కొండల రావు కథలు

Raavi Kondala Rao Kathalu

Raavi Kondala Rao

శ్రీ రావి కొండలరావు. ఈ పేరు తెలియని తెలుగు పాఠకుడు గానీ సినిమా ప్రేక్షకుడు గానీ ఉండరంటే అతిశయోక్తి కాదు. నటునిగా, కథా మాటలు, స్క్రీన్ ప్లే రచయితగా, సహాయ దర్శకునిగా. ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ 75 ఏళ్ళ సినీ చరిత్రలో యాభై ఏళ్లకు పైగా తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నారు. కేవలం సినిమా కథలే కాకుండా జర్నలిస్టుగా అలనాటి ‘విజయచిత్ర’ కు సంపాదకునిగా పనిచేశారు. సితార సినీ వార పత్రికలో ఇప్పటికీ క్రమం తప్పకుండా వ్రాస్తున్నారు. ‘స్వయంవరం’ అనే నాటకంతో రచనా వ్యాసంగాన్ని ప్రారంభించిన శ్రీ రావి కొండలరావు గారు 1997లో ‘రావి కొండలరావు కథలు’ అనే కథా సంపుటిని ప్రచురించారు. సునిశితమైన హాస్యంతో పాఠకులను గిలిగింతలు పెట్టె కథా సంపుటి లోని కథలను శ్రవణ రూపంలో అందిస్తోంది ‘దాసుభాషితం’. వినండి ‘రావి కొండలరావు కథలు’.
Raavi Kondala Rao. This name is quite familiar to flim goers, theatre enthusiasts, and readers of Telugu literature. As an actor he completed 50 years in Telugu film industry, which has 75 years of history. He was a film writer and also worked as the Editor of the film magazine 'Vijayachitra'. He still writes for 'Sitara' a popular film magazine. This anthology of short stories, each peppered tender humor, was published in 1997. Dasubhashitam now brings the audio version of these stories. Enjoy.
Price in App
0
Chapters / Episodes
10
Rating
4.30
Duration
2:48:02
Year Released
2018
Presented by
Various
Publisher
Dasubhashitam
Language
Telugu