Raju Peda
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

రాజు - పేద

Raju Peda

Nanduri Rammohan Rao

ప్రపంచంలో మనల్ని పోలినవాళ్లే ఏడుగురు ఉంటారంటే నమ్మం కానీ, కవలలు కాకుండా చిన్న చిన్న తేడాలతో అచ్చుగుద్దినవాళ్ళు, అలాగే ఉన్నవాళ్ళూ ఉంటారని చదువుతూ ఉంటాం. ఈ నవలలో ఒకే పోలికతో ఉన్న ఇద్దరిలో ఒకడు యువరాజు, మరొకడు నిరుపేద. ఒక రోజు చాలా విచిత్రంగా ఇద్దరూ తారుమారు అవుతారు. రాజు స్థానంలో ఉండి ఆ భోగాలు అనుభవించలేక, రాజ్య నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతూ టామ్ ఉంటే, తిండికి కూడా చాలా అవస్థలు పడుతూ ఆ వాతావరణంలో ఇమడలేక రాజైన ట్యూడర్ ఇబ్బందులు పడతాడు. అతి కష్టం మీద కోటలోకి అడుగు పెడతాడు ట్యూడర్. యువరాజు పట్టాభిషేకానికి ఇష్టం లేకుండా, బలవంతంగా సన్నద్ధమవుతున్న టామ్ ని ఆపి, తాను రాజై ట్యూడర్ తీసుకున్న నిర్ణయాలు ఏమిటో వినండి.
This Translation was Generated by AI:- In this novel, there are two people who look exactly alike. One is a prince, and the other is a pauper. One day, they are mysteriously swapped. Tom finds himself struggling to enjoy the luxuries and make royal decisions in the king's place, while the real king, Tudor, faces hardships and cannot adapt to the impoverished environment. Tudor eventually manages to enter the castle with great difficulty. Listen to the decisions Tudor makes as the rightful king, stopping Tom who is unwillingly being prepared for the coronation.
Price in App
179
Chapters / Episodes
26
Rating
5.00
Duration
6:15:25
Year Released
2025
Presented by
Prasuna Akella
Publisher
Dasubhashitam
Language
Telugu