Santhipatham
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

శాంతిపథం

Santhipatham

Vara Prasad Reddy

ఒక వ్యక్తి ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారంటే అతని వెనక ఎవరున్నారు? అతని ఉన్నతి ఎలా జరిగినది? అని తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది చాలా మందికి. ఈయన తొలి దేశీయ వాక్సిన్ కనిపెట్టిన వారు, వివిధ పరీక్షలకు ఎలా చదువుకోవాలి, ఎక్కడెక్కడ ఏఏ రంగాలలో, ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెబుతూ యువతను ఉత్సాహపరిచే పత్రిక నడుపుతున్నారు. వీరు సాహిత్య పిపాసులు, వీరికి కళా రంగంపై మక్కువ ఎక్కువ. ఇన్ని రంగాలలో ఆసక్తి చూపెడుతూ, నిరంతరం పనిచేస్తున్నా అలుపెరుగని వారు శాంతా బయోటెక్నిక్స్ అధినేత వరప్రసాద రెడ్డిగారు. వారి ఈ కృషికి, ఉన్నతికి కారణం ఎవరో, వారికి మార్గదర్శకులు ఎవరో వినండి.
This Translation was Generated by AI :- Many people are curious to know who is behind a person's high position and how they achieved it. This man is not only the inventor of India's first indigenous vaccine, but he also runs a magazine that motivates young people by telling them how to study for various exams, where and in which fields there are vacancies, and how many vacancies there are. He is a literature enthusiast with a passion for the arts. Varaprasad Reddy, the head of Shanta Biotechnics, is a tireless worker with interests in many fields. Listen to who is behind his efforts and achievements and who guided him.
Price in App
149
Chapters / Episodes
17
Rating
55.00
Duration
3:35:20
Year Released
2024
Presented by
RCM Raju
Publisher
Dasubhashitam
Language
Telugu