సత్య శోధన లేక ఆత్మకథ [భాగం 2]
Satya Sodhana Leka Aatma Katha [Book 2]
M. K. Gandhi
పుట్టినప్పటి నుంచి 1921 మధ్య మహాత్ముని జీవితం గురించి ఆయన మాటల్లోనే వివరించే రచన 'సత్య శోధన లేక నా ఆత్మా కథ.' మహాత్ముని జీవితం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సత్యాగ్రహ ఉద్యమాలకు జీవం పోసింది. ఈ రచన తెలుగుతో సహా ఎన్నో భాషల్లోకి తర్జుమా చేయబడింది. తెలుగు రచన రెండవ భాగాన్ని ఇప్పుడు శ్రవణ రూపంలో వినండి.
The Story of My Experiments with Truth is the autobiography of Mohandas K. Gandhi, covering his life from early childhood through to 1921. It was written in weekly instalments and published in his journal Navjivan from 1925 to 1929. Its English translation also appeared in instalments in his other journal Young India. [Wikipedia]. Listen to Book 2 of Telugu translation of the famous book.