శృంగార నైషధం
Shrungara Naishadam
Srinadhudu
శ్రీహర్షుడు సంస్కృతంలో రచించిన ‘శృంగార నైషధం’ కవి సార్వభౌమ బిరుదాంకితుడు శ్రీనాధ కవి వ్రాసిన తెలుగు సేతకు, ఆధునిక తెలుగు సాహిత్యాభిమానుల కోసం మరింత సరళీకరించబడిన శ్రవణానువాదం వినండి.
‘Shringara Naishadham’ is originally written by Sriharsha and was translated by a great poet Srinadha who is considered as ‘Kavi Sarvabhouma’ – an Emperor among poets. The present audio version is further simplified into lucid text. Listen and enjoy.