సౌందర్య
Soundarya
Nanduri Suryanarayana Murthy
ఒక మధ్య తరగతి ప్రవాసాంధ్ర కుటుంబంలోని మర్యాదలు, ప్రేమలు, ఆప్యాయతలను , సున్నితంగా స్పృశించి, మానవ సంబంధాల సౌందర్యాన్ని మనోహరంగా ఆవిష్కరించిన నవల 'సౌందర్య'. శ్రీ నండూరి సూర్యనారాయణ మూర్తి వ్రాసిన ఈ నవలకు శ్రవణ రూపం.
Inspired by a true story, Soundarya is a story of love, sacrifice, and triumph of a middle-class couple Satyam and Soundarya who come into matrimony with their own baggage. As they overcome each challenge in their lives and relationship, readers (listeners) will be captivated by Satyam’s noble character as they will be, by the presence of mind and elegance of Soundarya.