మందర మకరందం (సుందరకాండ)
Mandara Makarandam - Sundarakaanda
Vanam Jwala Narasimharao
సుందరంగా ఉంటుంది కనుక సుందరకాండ అని చాల మంది వర్ణిస్తారు. సీతమ్మ లంకలో నానా అగచాట్లు పడుతుంటే సుందరంగా ఉండడమేమిటి అని అనుకుంటాం. కానీ అతి సుందరుడైన హనుమంతుడు, సుందరీమణి అయినా సీతను దర్శించడం, వేల కాంతులీనుతున్న సుందరమైన లంకా నగర వర్ణన ఉన్నాయి. సీతతో తాను రాక్షస మాయ కానని చెబుతూ సీతకు, రామునికి మధ్య జరిగిన కొన్ని సంఘటనలను రాముడు చెప్పగా సీతకు వివరిస్తాడు ఆంజనేయుడు. ఇంకా సీతకు తనపై నమ్మిక కోసం ఇష్వాక వంశ వర్ణన, అతి సుందరుడైన రాముని వర్ణన ఈ భాగం లో వినండి.
Image : https://unsplash.com/photos/6FbuME3ZMyk