సుస్వరాలలక్ష్మి MS సుబ్బలక్ష్మి
Suswaraalalakshmi MS Subbalakshmi
Pallavi
సంగీతం, నాట్యం సహచరులుగా, తోబుట్టువులుగా తమతో బాటూ వాటికి జీవంపోసే ఒకానొక వ్యవస్థ దేవదాసీలది. రాజుల కాలంలో వీళ్ళు ఒక వెలుగువెలిగారు. రాజ్యాలు అంతరించాకా వీరు అనేక కష్టాలు పడ్డారు. ఈ వ్యవస్థలోనివారు 3 భాగాలుగా విడిపోయారు. తాము నేర్చుకున్న కళలే తమకు జీవనాధారంగా బతుకుతున్న షణ్ముగ వడివు చిన్నకూతురు కుంజ జీవితగాధే ఈనవల. తన రచనలో పల్లవిగారు కుంజకి సంగీతం మీద ఉన్న మక్కువని గమనించి ఆమె తల్లి, కుంజకి సంగీతం నేర్పించడానికి ఎలా పాటుపడ్డారో వివరించారు. వారి జీవనవిధానం ఎలా ఉండేదో ఈ “సుస్వరాల లక్ష్మి సుబ్బలక్ష్మి” లో వినండి.
This Description was Generated by AI :- The Devadasi system was a unique tradition where music and dance were considered companions and siblings, given life by those associated with it. During the reign of kings, these women were held in high esteem. However, after the fall of kingdoms, they faced numerous hardships. The people of this system eventually split into three groups. This novel tells the story of Kunj, the young daughter of Shanmugha Vadivu, a Devadasi who made a living through the arts she had learned. In her writing, Pallavi has beautifully depicted Kunj's passion for music and how her mother worked tirelessly to nurture her musical talents. To understand their way of life, listen to the story in "Suswarala Lakshmi Subbalakshmi".