Swayamdattudu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

స్వయందత్తుడు

Swayamdattudu

Palanki Sathya

ఈనాడు కొత్తగా పెళ్ళైన జంటల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య సంతానం. “అపుత్రస్య గతిర్నాస్తి” అంటారు పెద్దలు. ఆ సంతానం కోసం మొక్కని మొక్కులు, తిరగని ఆసుపత్రులు లేవు. ఈనాటి ఆహారపు అలవాట్లకి, కాలుష్యానికి సంతానోత్పత్తి తగ్గుతూనే ఉంటోంది. పాలంకి సత్యగారికి పేరు తెచ్చిన స్వయందత్తుడు నవలలోని జంట ఆర్ధికంగా ఎంతో ఉన్నతంగా ఉన్నథ స్థితిలో ఉన్నా ఆ జంటకున్న లోటు పిల్లలు లేకపోవడమే. వారి స్నేహితుని సలహామేరకు వారు దత్తత చేసుకోవడానికి పడిన పాట్లు, పిల్లాడు ఎదుగుతున్న కొద్దీ వారు ఎదుర్కొన్న సమస్యలు చివరికి కథా ఎలా సుకఅంతం అయ్యిందో వినండి.
This Translation was generated by AI :- Infertility is a problem that plagues many newly married couples today. "Aputhrasya gatirnasti" (One without a son has no salvation), say the elders. There is no ritual left unperformed, no hospital left unvisited in the quest for a child. In today's world, fertility is declining due to dietary habits and pollution. In the novel "Swayamdhattudu" by Palanki Satya, which brought him fame, the couple, though financially well off, lacks the one thing they yearn for most: children. Listen to the struggles they face in adopting a child on their friend's advice, and the problems they encounter as the child grows up, and how the story finally ends happily.
Price in App
149
Chapters / Episodes
15
Rating
5.00
Duration
3:12:28
Year Released
2024
Presented by
Lakshmi Prabha
Publisher
Dasubhashitam
Language
Telugu