స్వీయ చరిత్రము 2
Sweeya Charitram 2
తండ్రి మనల్ని పెంచి, ముందుకు నడిపించే ఒక గురువు. చిలకమర్తివారు వారి తండ్రి మరణం తో ఎంతగా కృంగిపోయారో, చిలకమర్తి వారు తమ కవితలను కాగితాలమీద రాయడం వల్ల జరిగిన నష్టం, మెట్కాఫ్ దొరగారు రాజమహేంద్రవరం లో చేసిన మార్పు, పోటీలకు కథలు, నవలలు రాస్తూ తన ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచుకున్న వారు మధ్యలో పోటీలకు రాయడం ఎందుకు మానేయాల్సి వచ్చిందో, ఆయనకు ఛాయాగ్రహణకుడు అనే పేరు ఎందుకు వచ్చిందో, మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్న వారు మానేసి వారు స్వయంగా స్కూల్ ని ఎందుకు స్థాపించారో ఈ భాగంలో వినండి.
Image : https://sahityakalp.com/wp-content/uploads/2020/09/Chilakamarti-Lakshmi-Narasimham.jpg
https://unsplash.com/photos/KsAo8ouBn8A