తన మార్గం 2
Tanamargam 2
Abburi Chayadevi
ప్రతీ స్త్రీ యొక్క మానసిక సంఘర్షణలకు, ఆవేదనలకు, ఆలోచనలకు అద్దంలాంటివి అబ్బూరి ఛాయాదేవి గారి రచనలు. ఈ భాగంలో వృద్ధాప్యం ఎలాంటి ఆవేదనను కలిగిస్తుందో 'వుడ్ రోజ్' లో; పాత తరంలోనైనా, నేటి తరంలోనైనా తమ జీవితభాగస్వామిని ఎదుర్కోడంలో ఒక స్త్రీ పడే మానసిక సంఘర్షణను 'నిర్ణయం'లో; పెద్ద ఆస్పత్రులలో వైద్యం బాగుంటుందని, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని ఆలోచించి చేరితే, ఆ ఆస్పత్రిలో ఒక సామాన్యుడు పడే అగచాట్లను 'ఆఖరికి ఐదు నక్షత్రాలు' లో ఇంకా మరిన్ని కథలను వినండి.
https://images.unsplash.com/photo-1609631002724-572287d136bb?ixid=MnwxMjA3fDB8MHxwaG90by1wYWdlfHx8fGVufDB8fHx8&ixlib=rb-1.2.1&auto=format&fit=crop&w=1267&q=80