AP SSC తెలుగు పేపర్ 2
AP SSC Telugu Paper 2
తక్కువ సమయంలో పరీక్షకు మెరుగ్గా ప్రిపేర్ అవటం ఎలా? ఇది మోడల్ పేపర్ కాదు.
గెస్ పేపరు కానే కాదు. గైడ్ అసలే కాదు. మరి ఇది ఏమిటి? ఇది దాసుభాషితం వినూత్నంగా అందిస్తున్న శ్రవణ ఆధారిత పునశ్చరణ (revision) ప్రక్రియ.
అంటే ఆడియో సహాయంతో మీ పదవ తరగతి తెలుగు పరీక్షకు మెరుగ్గా ప్రిపేర్ అయ్యే పద్దతి. పరీక్షకు ముందు రెండు మూడు సార్లు పాఠ్య పుస్తకాన్ని లేదా నోట్స్ ని revise చేయటం సాధారణంగా అందరూ పాటించే విధానం. దానితో పాటు, మీరు చదవలేని సమయాల్లో, అంటే ప్రయాణిస్తున్నపుడో, పడుకునే ముందరో, పాఠ్య అంశాలని ఆడియోలో వింటే, పాఠాలను మీరు ఇంకా బాగా గుర్తుపెట్టుకోగలరు. మీకు revision కు తక్కువ సమయం పడుతుంది. అలా ఆదా అయిన సమయాన్ని వేరే సబ్జెక్టులకు ఉపయోగించవచ్చు. మీ పాఠ్య పుస్తకం ఆధారం చేసుకుని నిపుణులచే శాస్త్రీయంగా తయారుచేయబడిన ఈ Text మరియు Audio స్టడీ మెటీరియల్ ఉపయోగించటం ద్వారా, మీలో ఆత్మవిశ్వాసం పెరిగి, పరీక్షలో అన్నీ ప్రశ్నలకు సరైన సమాధానాలు, తప్పులు లేకుండా, మీ స్వంత వాక్యాలలో వ్రాయగలుగుతారు. తెలుగు పేపర్ పరీక్ష ప్రిపరేషన్ లో ఇదే మీ రహస్య ఆయుధం.
-- అధ్యాయాలకి ముందు ఉన్న ఇంగ్లీష్ అక్షరాల సూచిక : LP = లఘు ప్రశ్నలు SK = సంఘటనా క్రమం
VP = వ్యాసరూప ప్రశ్నలు SR = సృజనాత్మక ప్రశ్నలు
...