తిలక్ కథలు 3
Tilak Kathalu 3
Devarakonda Balagangadhar Tilak
వీరా లేచి చంద్రిని రమ్మన్నాడు. చంద్రి వెనకాలే వెళ్ళింది. ఊరవతల పాక దగ్గరకు వెళ్లారు. అక్కడున్న లావుపాటి వాడితో "ఇద్దరికీ సుక్కపొయ్యి" అన్నాడు. అతడు రెండు ముంతలతో కల్లునీ మాంసాన్నీ ఇచ్చాడు. చంద్రి తాగనంది 'ఛీ ఛీ' అంది. 'తాగు చంద్రీ. లేందే సచ్చిపోతావు" అన్నాడు వీరయ్య. చంద్రి నోట్లో బలవంతంగా పోశాడు. ఇద్దరూ తూలుతూ వచ్చి పొలం గట్టు మీద కూర్చున్నారు. గుండెలు చిక్కబట్టుకుని చదివించే ఈ సన్నివేశం “సముద్రపు అంచులు" కథలో మనం చూస్తాం. వినండి తిలక్ కథలు మూడవ చివరి భాగం.
Devarakonda Balagangadhar Tilak is considered to be one of the finest Telugu poets.