తిరుమల చరితామృతం 4
Tirumala Charitamrutam 4
PVRK Prasad
జీతాలు ఇవ్వడంలేదని సైన్యం పని చేయటం మానేసింది. దానికి పరిష్కారం శ్రీ వేంకటేశ్వరుడిని ఈస్టిండియా కంపెనీకి తాకట్టు పెట్టడమా? అవును. అచ్చం అలాగే చేసి కొత్త చరిత్రను సృష్టించుకున్నాడు ఆ ఆర్కాటు కుర్ర నవాబు. ఇంకా, ఆలయాన్ని నిర్వహించవయ్యా అని అధికారం అప్పగిస్తే, గుప్త నిధుల కోసం ఆలయ ధ్వజ స్థంభం త్రవ్వి శిక్షకు గురైన ఆ మహంతు ఎవరు? తిరుమల ఆలయ చరిత్రకు సంబంధించిన ఇలాంటి విశేషాలు తిరుమల చరితామృతం నాలుగవ భాగంలో మనం తెలుసుకుంటాం.
The history of the holy shrine of Tirumala continues. In this 4th part, among other stories, you will hear about a young nawab of Arcot, who tried to pledge the shrine to the British, as well as a temple official who dug up the Dhwaja Sthamba in pursuit of riches.