తిరుమల చరితామృతం 5వ భాగము
Tirumala Charitamrutam 5
PVRK Prasad
తిరుపతి శ్రీ గోవిందరాజుల ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే సింహద్వారానికి, గాలిగోపురానికి ఎదురుగా ఒక ఉపాలయం కనిపిస్తుంది. అది ఒకప్పుడు బయటినుంచి దేవాలయమే కానీ గర్భాలయం మాత్రం ఖాళీగా దర్శనమిచ్చేది. విచిత్రంగా ఉన్నప్పటికీ, అందుకు గల కారణాల కోసం చర్రిత్రను పరిశోధించగా, దానిలో ఉన్న మూల మూర్తులను పూర్తిగా మూసివేస్తూ గర్భాలయంలో గోడ కట్టబడి ఉన్నదని తేలింది. ఆ తరువాత ఏం జరిగింది? తిరుమల చరితామృతం 77వ అధ్యాయం “700 ఏళ్ళు గోడ వెనుక దాక్కున్నదేవుడు” లో వినండి.
[ Book 5 ] Sri PVRK Prasad an IAS Officer worked as the Executive Officer of Tirumala Tirupathi Devasthanams. He traces the mythological and the historical significance of the Holy shrine Tirumala. This is the 5th volume in the series of 6 volumes.