తిరుమల చరితామృతం 6వ భాగము
Tirumala Charitamrutam 6
PVRK Prasad
తిరుమల శ్రీనివాసుడి మీద ఉన్న అచంచల విశ్వాసంతో అసంఖ్యాక భక్తులలో హుండీలో కానుకలు వేసే వారు ఎందఱో. అలాగే రికార్డు పూర్వకంగా నగలూ, నగదూ, స్వామివారికి ఆభరణాలు తయారు చేయించి ఇచ్చే వారూ ఉన్నారు. కానీ ఆ విశ్వాసంకు భంగం కలిగే విధంగా తరచూ ప్రచారం ఎందుకు జరుగుతోంది. దీనిలో నిజానిజాలేమిటి? భక్తులకు భరోసా కల్పించే ఇటువంటి విషయాలతో పాటు, శ్రీనివాసుడు ధనికుల దేవుడా? వేదాలు బ్రాహ్మణులకా సమాజానికా, తిరుమల హనీమూనుగా మారిపోయిందా వంటి అంశాలను సున్నితంగా స్పృశిస్తూ శరణాగతితో ఈ శ్రవణ పుస్తకం ముగుస్తుంది.
[ Book 6 ] Sri PVRK Prasad an IAS Officer worked as the Executive Officer of Tirumala Tirupathi Devasthanams. He traces the mythological and the historical significance of the Holy shrine Tirumala. This is the 6th volume in the series of 6 volumes.