టామ్ సాయర్
Tom Sawyer
Nanduri Rammohan Rao
మనం చిన్నప్పుడు చదువుకోండి అన్నా, స్కూల్ కి వెళ్లమన్నా రకరకాల వేషాలు వేసేవాళ్ళం. పిల్లలకి చదువు మీద తప్ప వేరే వాటి మీద ధ్యాస ఎక్కువగా ఉంటుంది సాధారణంగా. మిసిసిపి ప్రాంతంలోని టామ్ సాయర్ అనే కుర్రాడుచేసే తుంటరి పనులు, చదువుకొనేందుకు వేసే వేషాలు, వాడి తో బాటు చదువంటే అస్సలు గిట్టని హకిల్ ఫిన్ ఈ ఇద్దరు పిల్లలు చేసిన సాహసకృత్యాలను చదువుతుంటే తరవాత ఏమైంది అని ఆసక్తి కలిగించేలా, మనకి కూడా భయం పుట్టేలా రామ్మోహన రావు గారు వర్ణించారు. మరి వారు చేసిన ఆ పనులేమిటో విందాం.
This Traslation was Generated by AI :- As kids, we would put on all sorts of acts to avoid going to school or studying. It is common for children to be more interested in things other than their studies. Ram Mohan Rao has described the mischievous antics of Tom Sawyer, a boy from Mississippi, his tricks to avoid studying, and the adventures of Huck Finn, who also hated studying, in such a way that it makes us curious about what happens next and even scares us. Let's see what they did.