Turaga Janaki Rani Kathalu
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

తురగా జానకీరాణి కథలు

Turaga Janaki Rani Kathalu

Turaga Janaki Rani

రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింప చేసి నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే ప్రముఖ రచయిత్రి శ్రీమతి తురగా జానకీరాణి. ఈమె కథలలో స్త్రీ మనోభావాలు - వారి హృదయాలలోని, ప్రేమలు, ఆప్యాయతలు, సంఘర్షణలు, ఆలోచనలను కథా రూపంలో వింటున్నారు. ఈ కథలలో స్నేహం కోసం పరితపించే సుమిత్ర, భర్త ప్రేమ తనకే సోంతం అనుకునే ఒక సావిత్రి, ఎంతో సహనంగా ఉండే సక్కు, సాధారణ కుటుంబాల్లో అత్తగారి ప్రేమని అర్ధం చేసుకోని శకుంతల, భర్త మాటల్లోని భావాల్ని ఆలోచించే రుక్మిణి ఇలా ప్రతీ స్త్రీ ఆలోచనల్ని అందరి హృదయాల్ని ఆకర్షించే విధంగా కళ్ళకి కట్టినట్టు రాసిన జానకిగారి కథలు వారి కుమార్తె ఉషాగారి సౌజన్యంతో శ్రవణ రూపంలో మీ కోసం దాసుభాషితం అందిస్తోంది.
Turaga Janaki Rani (31 August 1936 – 15 October 2014) was a broadcaster, social activist and a writer worked with All India Radio for two decades. Popularly known as Radio Akkayya. She had won Akashvani National Award[12] for four times for her documentaries on the hearing impaired(Nissabdamlo Prema Naadalu), about the aged(Ashrayam) and chorus songs by children. [Wikipedia] These are her short stories.
Price in App
269
Chapters / Episodes
25
Rating
4.00
Duration
5:28:16
Year Released
2020
Presented by
Prabha Ponugupati
Publisher
Dasubhashitam
Language
Telugu