వడ్లగింజలు 2
Vadlaginjalu 2
Sreepada Subrahmanya Sastri
ఒక బీద బ్రాహ్మడు రాజు గారి ఆశ్రయం పొందడం అంటేనే చాలా కష్టమైన పని. అల్లాంటిది తన విద్యా చాతుర్యంతో, చదరంగంలో తనకున్న ప్రతిభని రాజు గారి దగ్గర ప్రదర్శించి, చదరంగం ఆటలో రాజుగారిపై గెలుపు సాధించాడు శంకరప్ప. తన గెలుపుకు బహుమతిగా అతను కోరిన వరం, దానికి రాజుగారు అబ్బురపడి అతనికి చేసిన సత్కారం, చివరికి ఏమైందో 'వడ్ల గింజలు' లో, తన ఆదర్శాలతో వితంతువు అయిన సుబ్బమ్మను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, సుబ్బమ్మ అత్తయ్య నర్సమ్మ ఏంచేసిందో చెప్పిన ఒక ప్రియుడి కథ "ప్రణయ తపస్సు" లో, ఇంకా మరికొన్ని కథలు ఈ వడ్లగింజలు రెండవ భాగంలో వినండి.
Image : https://unsplash.com/photos/Ytb42qw9iQ0