వందే కృష్ణం
Vande Krishnam
Dr. K. V. Krishna Kumari
శ్రీకృష్ణ ధ్యానం శ్రీకృష్ణ దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీకృష్ణ మననం కొంగ్రొత్త దివ్యానుభూతులను స్వంతం చేస్తుంది. శ్రీకృష్ణ స్మరణం కృష్ణ తేజాన్ని మనలో ఆవిష్కరింప జేస్తుంది. ఆత్మానుగతమైన అద్వైతానుభూతులను అందరి పరం చేయాలనీ, అందరితో పంచుకోవాలనీ, తద్వారా సమస్త జీవకోటికీ మేలు కలగాలనే అభిలాషతో, ఆంధ్రుల అభిమాన రచయిత్రి డాక్టర్ కె.వి.కృష్ణకుమారి ‘వందే కృష్ణం’’ గ్రంధం ద్వారా వివరించిన శ్రీమద్భాగవత సందేశం ఇప్పుడు మీకోసం శ్రవణ రూపంలో. వినండి.
Dr. K.V. Krishna Kumari brings out the divine Krishna Tattvam in Srimad Bhagavatham in this book called 'Vande Krishnam'.