వసు చరిత్ర
Vasu Charitra
Bhattu Murthy
తెలుగు ప్రాచ్య అంధ సాహిత్య కాలానికి చెందిన కావ్యాలను పరిచయం చేసే సంచిక “తెలుగు విందులు మళ్ళీ ఒకసారి” పరంపర ఈ సంచికలో భట్టుమూర్తిగా చిరపరిచితులైన రామరాజ భూషణుడు రచించిన ‘వసుచరిత్ర’ పద్య కావ్యానికి కమలాసనుడు చేసిన వచనానువాదం శ్రవణ రూపంలో వింటారు.
This series of Audio Editions is dedicated to the Telugu Classical Fiction. This is the narration of the prose version to the classic ‘‘Vasu Charithra’ which was originally written in Telugu poetry form by Ramaraja Bhushanudu or Bhattu Moorthi as he was popularly known. Prose conversion was by Kamalasanudu