వీరయ్య 1
Veerayya 1
Krishna Gubili
వీరయ్య - ఇదొక విలక్షణమైన పుస్తకం. విలక్షణం ఎందుకంటే ఇటువంటి విషయం మీద పుస్తకాలు చాల అరుదు. తన వంశ వృక్షాన్ని రాసే ప్రయత్నంలో తన నాయనమ్మ చెప్పిన కొద్ది ఆధారాలతో, చిననాడు తాను విన్న ముచ్చట్లతో చరిత్రను వెతుకుతూ తన తాత, ముత్తాతల జీవితం గురించి తెలుసుకుని వారి జీవితగాథను రచించారు కృష్ణ గుబిలి. స్వాతంత్రం రాక పూర్వం మన దేశంలోని ప్రజలను మభ్యబెట్టి విదేశాలు తీసుకెళ్ళి, తిరిగి రానీయకుండా అక్కడే శాశ్వత కూలీలుగా (ఇండెంచర్ కూలీలుగా) చేశారు. అక్కడి వారి జీవితం ఎలా ఉండేదో, వారు ఎలాంటి కష్ఠాలు అనుభవించేవారో - వీరయ్య 1వ భాగంలో వినండి మీ దాసుభాషితం లో.
...