విశ్వదర్శనం 2
Viswadarsanam 2
Nanduri Rammohan Rao
ఈ రెండవ భాగంలో విష్ణువు, రుద్రుడు ఎవరో రామ్మోహన్ రావు గారు వివరిస్తారు. మిత్రవరుణుల కథ, సోమరసం గురించి కూడా చర్చిస్తారు. ఇంకా క్లుప్తంగా, ఆనాటి ఆశ్రమ వాటికల్లో విద్యాభ్యాసం, విద్యార్థుల విధులు, మన కర్మ, జ్ఞాన మార్గాలు, వాటిని ఆశ్రయించే విధానాలు,
కొన్ని ఉపనిషత్తుల సారం ఇందులో భాగంలో మీరు వింటారు.
...