విశ్వదర్శనం 3
Viswadarsanam 3
Nanduri Rammohan Rao
నండూరి రామ్మోహనరావు గారు రచించిన విశ్వదర్శనంలోని ఈ మూడవ భాగంలో వీటి గురించి తెలుసుకుంటాం. బుద్దుని పుట్టుక - వారి బోధలు, అశోకుడు, కనిష్కుడు బౌద్ధమతము అవలంబించిన తీరు, బౌద్ధమతం శాఖోపశాఖలుగా విస్తరించిన తీరు - దానిలోని దశలను, నాగార్జనుని గురించి, జైనమతం - దానిలోని తత్వాలు, సాంఖ్యకదర్శనం, వేదాలలో, ఉపనిషత్తులలో వివరించిన యోగశాస్త్రం, అణువాదం గురించి తెలిపే వైశేషికదర్శనం, షడ్దర్శనాలలో చివరిదైన వేదాంతదర్శనం.
...