విశ్వదర్శనం 4
Viswadarsanam 4
Nanduri Rammohan Rao
ఈ నాల్గవ భాగంలో భగవద్గీత సారాన్ని క్లుప్తంగాను,
మహా తాత్వికుడు, తార్కికుడు అయిన శంకరుని పుట్టుక, వారు సన్యాసం స్వీకరించిన తీరు గురించి,
శంకరుని విజయ పరంపర, శంకరుని అద్వైతవాదం, ఇంకా ద్వైత గురువు మద్వాచార్యుని గురించి, శుద్ధ అద్వైతవాది వల్లభుని గురించి వివరించారు రామ్మోహనరావుగారు. మరి ఆ వివరాలను తెలుసుకుందాం మన దాసుభాషితంలో......
...