విశ్వదర్శనం 5
Viswadarsanam 5
Nanduri Rammohan Rao
నాల్గవ భాగంలో ద్వైత, అద్వైతవాదాల గురించి ఆ ఆచార్యుల పరంపర గురించి విన్నారు. ఈ భాగంలో.. శైవం గురించి వివరించారు రామ్మోహన్ గారు. నవీన యుగం ప్రసక్తి కూడా చేసారు. ఈ నవీన యుగంలో జనంలో ఉన్న మూఢాచారాలను రూపుమాపి వారిలో చైతన్యం తీసుకువచ్చిన ఎందరో సంఘ సంస్కర్తల గురించి తెలుసుకుంటారు. వీరిలో దయానందసరస్వతి, రామ్మోహన్ రాయి, వివేకానంద, అరవిందుడు ఇంకా మరెందరి గురించో
ఈ విశ్వదర్శనం ఐదవ భాగంలో మీ దాసుభాషితంలో వినండి.
.....